Thursday, November 5, 2009

with cooling glasses

ఇలా కూలింగ్ గ్లాసెస్ తో ఫోస్ బావుందా?
Am I not looking cool in this phose?

Wednesday, November 4, 2009

I am playing

చూడండి నేను ఎల్ల అడుకుంతున్ననో
See how well I am playing

Bulli acharyulu

నాన్న నాకు శ్రీచుర్ణం పెట్టి, నన్ను బుల్లి ఆచార్యులు చేసేసారు
Dad placed sreechurnam on my forehead and made me acharyulu.

Dady naku test pettaru

నాన్న నన్ను దుప్పటిలో చుట్టేసి నేను ఏమి చేస్తానో అని పరీక్షా పెట్టారు. నేను చాల ఈజీగా వచ్చేసాను తెలుసా.
Dady wrapped me in the bed sheet to see what I will be do? But I am smart enough to come out of it on my own

Nenu nannagarito

నన్ను నాన్న ఎత్తుకున్నారు, హైదరాబాద్ ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు
I was with Dad and this photo was taken when I came first time to Hyderabad



Monday, August 24, 2009

Me & grand mom

నాని కి నేనంటే చాల ప్రేమ, చూడండి ఎల్ల ప్రేమగా చూస్తోందో.
My grand mother loves me so much, see how affectionately she is lookong

Mom's property

అత్తా నువ్వు పంపించిన డ్రెస్ మీద "Property of Mom" అని వుండి కదా, నాన్న అది చూసి చాల వుడుక్కున్తున్నాడు.
Atta, Dady feeling jealous as it was written as "Property of Mom" on the dress you sent.

Friday, July 24, 2009

Thanks pedda atta

నాకోసం పెద్ద అత్త అమెరికా నుంచి డ్రెస్ తెచ్చింది. అత్త, మామయ్య చాల థాంక్స్. నేను మీకు బోలెడు ముద్దులు పెడతాను సరేనా.
My aunty brought me new dresses from America and they are very beautiful. Thanks attha and mama. You deserve lot of kisses, ok.

Came 2 Nani place

నేను ఈరోజే (౪/౦౭/౨౦౦౯)నాని దగ్గరికి వచ్చాను, నానికి నన్నుచూసి ఎంత ఆనందం, నేను కూడా హ్యాపీ, నాని దగ్గరికి వచ్చాను కదా.
I came to nani's place today (04/07/2009) and my nani is so happy to receive me, I am also very happy to be with my nani

Me and Dad

నేను నాన్న గారు,,,,,,అమ్మా ఫోటో తొందరగా తియ్యి. నాన్న గడ్డం గుచ్చుకున్తోంది.
Me and dady. Mummy take the snap fast, dady is without shaving.

Friday, July 10, 2009

Vadina B.day

నేను వదిన కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ పూలు ఇస్తున్న, ఐడియా బావుందా?
I am giving these rojes along with Birthday greetings to my Vadina. Idea super na?

Sunday, June 14, 2009

Amma mamayya

అమ్మమామయ్య నేను ఆడుకుంటూ వుంటే చెప్పకుండా ఫోటో తెసేసవ?
oppps mama taking snap when I am playing

Saturday, May 16, 2009

Wanna play like me?

నేను ఎల్ల అడుకుంతున్ననో చూడండి మరి. నేర్చుకోవాలంటే న దగ్గరికి రండి.

See how I am playing. If you want to learn come to me.

Friday, May 15, 2009

Naming cermony

అమ్మ, నాన్న నాకు పేరు పెడుతున్నారు. అప్పుడు పూజ చేస్తున్నపుడు మామయ్య ఈ ఫోటో తీసాడు. మరి అమ్మ నాన్న చాల సేపు పూజ చేసారు, నేను ఆగలేక నిద్ద పోయాను.
Uncle has taken this snap when mom and dad are performing naming cermony. My god, its a long pooja and I couldn't control myself and fell into deep sleep.

Fresh & neat

అమ్మమ్మ, అమ్మ కలిసి రోజు నాకు లాల పోసి చక్కగా తాయారు చేస్తారు. ఏంటి నన్ను చూస్తె ముద్దు వస్తోందా...............ఆశ ..........నా దగ్గరికి వచ్చి పెట్టుకోవలమ్మ.
Grand mother & mother together take care of my bathing, make me clean fresh.I knew you are getting tempted to kiss me right? ......... no.... no..... you have to come personally to kiss me, ok.

Monday, May 11, 2009

Pancha lo nenu

అమ్మ కి బోలెడు సరదాలు, అందుకే నాకు పంచె కట్టి, కాటుక పెట్టింది. నేను అమ్మ ఒడిలో హాయిగా బోజ్జున్న.
Mummy has lot of tastes. She dressed me in pancha (traditional one) along with kajol. I am sleeping happyly in moms lap.

Mama taste

చిన్న మామయ్యకి నన్ను అమ్మాయి ద్రేస్స్స్ లో చూడాలని వుంది, అందుకని నాకు అమ్మాయి డ్రెస్ వేసాడు. మామయ్య ప్లీజ్ ఇప్పుడు ఓకే కానీ, పెద్ద అయ్యాక అల్లా చెయ్యకు ప్లీజ్.
Chinna mama like to see me in girls dress, so he made me to wear this girls dress. Mama this is ok for now, but please don't do this after I become bigggggggggg

Visiling

తాతా గారు నాకు విజిల్ వెయ్యడం నేర్పిస్తున్నారు. నేను చాల శ్రద్ధగా నేర్చు కుంటున్న.
Learning how to do vigil from Grand father with full concentration.

Saturday, May 2, 2009

I am very strong

నేను రోజు బోలెడు పాలు తాగుతాను కదా, ఎంత బలం వచ్చిందో చూడండి.
See how strong I am, Its because I drink lot of milk every day.

Lots of toys

వైజాగ్ లో నాకు ఒక బుల్లి వదిన వుంది. మామయ్య అత్తయ్య నేను అడుకున్తానని, వదిన బొమ్మలు నాకు ఇచ్చారు. మామయ్య అత్తయ్య మీరు నాకు నచ్చారు. వదిన నేను ఆడుకున్నాక నీ బొమ్మలు నీకు ఇస్తాను.
I have one small vadina in Vizag. My uncle and aunt has given her toys so that I can play with them. I like you uncle and aunt. Vadina, once I finish playing with the toys I will give you back, ok.

Dresses from Atta

అత్తయ్య, మామయ్య, సిరి వదిన, ప్రణతి వదిన అందరు కలిసి నాకు బోలెడు ద్రేస్సేస్స్ పంపించారు, అమెరికా నుంచి...... తెలుసా? అత్తా డ్రెస్ కొంచం పెద్ద అయ్యిందని ఆలోచిస్తున్నావా? నేను బోలెడు పాలు తాగి తొందరగా పెద్ద అవుంటాను, అప్పుడు కరెక్ట్ గ సరిపోతుంది. అత్తయ్య, మామయ్య, వదినలు మీకు చాల థాంక్స్ . మీరు నా దగ్గరికి వచినప్పుడు మీ అందరికి బోలెడు ముద్దులు పెడతాను, ఓకే నా.
My uncle, Aunty, siri vadina, pranati vadina sent so many dresses to me all the way from America. Aunty don't worry, dress is not loose. I will drink lot of milk and will grow faster. That time the dress will be a perfect fit . Thanks to my uncle and aunty and vadinas. When you all come here I will give you lots of kisses, OK.

In Deep Thought

నేను కూడా ఆలోచిస్తాను తెలుసా ? మరి నేను ఇక్కడ ఏమి ఆలోచిస్తున్నానో చెప్పుకొండి చూద్దాం?
You know one thing, I also think alot. Can you take a guess on what I am thinking here?

covered in Towel

నేను మా తాతగారు ఇంటికి వచ్చాను. వైజాగ్ లో ఇల్లు ఎంత బావుందో. నాకు దోమలు కుడతాయని తాతగారు అమ్మతో చెప్పి ఇల్ల తోవేల్ లో కప్పే సారు.
I came to my grand paa's house in Vizag. Its a beautiful house. Grand paa takes care of me so well and he asks my mom to wrap me up all the time to protect me from mosquitos.

Happy parents


నాన్న అమ్మ నన్ను చూసుకుని చాల ఆనంద పడుతున్నారు. నేను కుడా హ్యాపీ నే. మీకు ఒక రహస్యం చెప్పనా? నాన్న నన్ను చూసి "మా నాన్న అని ఆనంద పడుతున్నారు"
Dad & Mom are very happy to see me. Same with me too. Shall I tell you one secret? My dad thinks "I am his father" and very happy.

With Grand mom

నన్ను చూడాలని నాయనమ్మ కాకినాడ నుంచి వెంటనే వచ్చేసింది తెలుసా. ఇందులో నను నా వదినలు ఇద్దరు కూడా చూస్తున్నారు. ఏంటి మమ్మీ బ్లాకు గ వుండి అనుకుంటున్నారా? పాపం నేను బవుండాలని బోలెడు మందులు వేసుకుంది కదా అందుకుఅని అల్లా అయిపొయింది.

You know, My grand mother came all the way from Kakinda to see me at the earliest. You can see two of my cute Bhabi's in this photo. what...? are you wondering why my mummy was looking very black? ommmm she has taken too many madicines for my well being.


I saw for 1st time


నేను అస్తమానం నిద్ర పోతాను అనుకుంటున్నారా, పుట్టిన వెంటనే అందరిని చూసేసాను తెలుసా ?
Nenu astamanam nidra potanu anukuntunnara, puttina ventane andarini choosanu telusa ?

Friday, May 1, 2009

When I born

నేను పుట్టినప్పుడు నన్ను చాల మంది చూడడం మిస్ అయ్యారు. సడన్ గా పుట్టాను కదా. అందుకని నాన్న న ఫొటోస్ ఈ బ్లాగ్స్పోట్ లో పెట్టారు. మీరు అందరు చూసి ఎంత బగున్ననో చెప్పండి మరి.
When I born many of you couldn't see me because I born all of a sudden. So my dad has taken my photos and kept in this blog spot. See all my pictures and let me know how cute I am.