అత్తయ్య, మామయ్య, సిరి వదిన, ప్రణతి వదిన అందరు కలిసి నాకు బోలెడు ద్రేస్సేస్స్ పంపించారు, అమెరికా నుంచి...... తెలుసా? అత్తా డ్రెస్ కొంచం పెద్ద అయ్యిందని ఆలోచిస్తున్నావా? నేను బోలెడు పాలు తాగి తొందరగా పెద్ద అవుంటాను, అప్పుడు కరెక్ట్ గ సరిపోతుంది. అత్తయ్య, మామయ్య, వదినలు మీకు చాల థాంక్స్ . మీరు నా దగ్గరికి వచినప్పుడు మీ అందరికి బోలెడు ముద్దులు పెడతాను, ఓకే నా.
My uncle, Aunty, siri vadina, pranati vadina sent so many dresses to me all the way from America. Aunty don't worry, dress is not loose. I will drink lot of milk and will grow faster. That time the dress will be a perfect fit . Thanks to my uncle and aunty and vadinas. When you all come here I will give you lots of kisses, OK.