Thursday, September 30, 2010

Me and Grandma

నేను నాని, కాకినాడ ఇంటిలో
Me and Grandma in Kakinada house

Me with Tilak

నాకు తాతగారు నామం పెట్టారు
Grandpa decorated me with tilak

In Traditional dhoti

అమ్మ నాకు పంచ కట్టింది, క్రిష్ణాస్తంమికి
Me in tradition dhoti on the eve of Krishnastammi

Me operative TV

హలో నాకు టీవీని పెట్టడం వచ్చు తెలుసు?
Hey I knew how to operate TV with remote

Me at marriage party

అత్తా లేదు కదా అందుకని నేను నాన్న తో కలిసి అత్తామామయ్య బదులు అటెండ్ అయ్యాను.
Atta & mama I have represened you all for the marriage. (Atta adapaduchu)

Tuesday, July 6, 2010

Chevilo puvvu

నాకు చెవిలో పువ్వు పెట్టేసారు
Me with flowers in ears

Monday, July 5, 2010

Me Waking up Vadina





























ఎంత కస్టపడి వదిన ని నిద్ర లేపుతున్న్ నో చూడండి
See how hard I am trying to wake up Bhabi







Thursday, April 1, 2010

నేను బుగ్గ మీద చెయ్యి పెట్టుకుని నిద్దర పోతుంటే, అమ్మకి ముద్దు వచ్చేసి, ఫోటో తీసేసింది.
Mummy thought I am so cute in this phose even while sleeping

Me and my bike

చిన్నత్త, మామయ్య నాకోసం అమెరికా నుంచి సైకిల్ పంపించారు. దాడి కి కారు వుంటే నాకు సైకిల్ వుంది.
My aunty and uncle gifted cycle for me right from USA. Thanks to the gift, If dad has a car now I have a cycle

Saturday, January 23, 2010

Dad wishing me with lots of flowers on new year day
నాన్న కొత్త సంవస్తరం చాల పువ్వులు ఇచారు

I am bathing

Traditional powder for bathing
అమ్మ నాకు నలుగు పెట్టింది

Dad likes me in this phose

Dad like me in this pose very much
నాన్నకి నేను ఈ ఫోజే లో చాల ఇష్టం

Celebrating new year eve


I am with mom on new year eve
నేను అమ్మ December 31st evening

I am in Vizag


నేను వైజాగ్ లో కొత్త ఇంటిలో పాకుతున్న.

Me in Vizag house