Saturday, October 15, 2011

playing with cars infront of house



ఇది ఇంటి ముందు ఆడుకున్తున్నపుడు

I like to play with cars and playing infront of my house

Tuesday, October 4, 2011

I am learning A, B, C....



Dad & Mom teaching me how to write for the first time

నాన్న అమ్మా నాకు అక్షరాభ్యాసం చేసారు



Saturday, October 1, 2011

police uncle came in this helicopter

To catch a theif, police uncle came in this helicopter
దొంగ ని పట్టుకుందామని పోలీసు అంకుల్ హెలికాప్టర్ లో వచ్చారు

Friday, September 23, 2011

Me in local train

Me and mom in local train while coming back to house
అమ్మా నేను లోకల్ ట్రైన్ లో, ఇంటికి వస్తున్నప్పుడు

Opera house so beautiful

Opera house looks so beautiful
ఒపేరా హుసే చాల బావుంది

At Sydney bridge

Me at Sydney bridge
సిడ్నీ బ్రిడ్జి దగ్గర నేను

In the garden

Me & Dad in the gardens, close to Sydney opera house
నేను నాన్న ఒపేరా హుసే దగ్గర వున్నా గార్డెన్ లో

Sydney view from Dad office

A view from Dad's office
నాన్న ఆఫీసు లో నుంచి సిడ్నీ ఎంత బావుందో

Rail stratin @ Dad office

To go to Dady office, we need to get down at Martinplace rail station
నాన్న ఆఫీసు కి వెళ్ళాలి అంటే, మార్టిన్ ప్లేస్ రైల్వే స్టేషన్ లో దిగాలి

Having Prasadam @ Murugan temple





Sydney మురుగన్ టెంపుల్ లో ప్రసాదం తింటున్న

Me having prasadam in Sydney Murugan temple

I am @ work

I too can work on laptop like Dad
నాన్న లాగా నేను కూడా laptop మీద వర్క్ చేస్తాను తెలుసా


Add Image

Mom taking me for a trip

Mummy taking me out for a short trip
అమ్మ నన్ను stroller లో కూర్చోపెట్టి తీసుకుని వెళ్తోంది


My favourite sitting place

In Sydney house, sitting on top of Dady
Sydney ఇంటిలో దాడి మీద ఎక్కి ఇలా కుర్చుంటాను


In front of house, Sydney

In Sydney, in front of our house
Sydney లో ఇంటి ముందు నేను


In the flight to Sydney

In Thai airways flight, on the way 2 Sydney
Thai airways flight lo నాకు నిద్ర మెలుకువ వచ్చింది, అప్పుడు సిడ్నీ కి వెళ్తున్నాము

on the way 2 Sydney

being a kid, I couldn't control the jet lag, this was taken at Bangkok airport

చిన్న పిల్లాడిని కదా నిద్ర ఆపుకోలేక పోయాను, ఇది Bangkok airport


Friday, April 15, 2011

who is this Astronaut?

మీకు ఎవరికైనా తెలుసా బుల్లి వ్యోమగామి ఎవరో?
Does any one knows who is this little Astronaut?

I can sleep anywhere

నేను బుల్లి మామయ్య వాళ్ళో బజ్జున్న.
Me sleeping in the lap of my uncle

Grandpa in my Lap

తాత నా వాళ్ళో బజ్జుంటే, నాకు బలే ముద్దు వచ్చింది.
Gandpa looking so cute when he is sleeping in my lap

Monday, April 11, 2011

Sendof to Dad

I am giving sendof to Dad for his Australia trip
నాన్న ఆస్ట్రేలియా వెళ్తునారు

My first Gundu (shave)


Me with my Grandma, Aunty, cousine after I gave the hair to Sri Venkateswara swamy.
నేను, నాని, అత్తా, వదిన - వెంకన్న జేజ కి జుట్టు ఇచ్చాక

Who is this girl?

Hey its me, dressed like a girl.
నేనే అమ్మాయి వేషం వేసుకున్న

Saturday, January 1, 2011

Me with mom & dad


Me with Mom & Dad in NTR Gardens

First photo in studio


chaliga vundi

చలిగ వుంటే ఇల్లగా డ్రెస్ వేస్తుంది అమ్మా
Mom makes me to wear like this if it is too cool outside