Friday, September 23, 2011

Me in local train

Me and mom in local train while coming back to house
అమ్మా నేను లోకల్ ట్రైన్ లో, ఇంటికి వస్తున్నప్పుడు

Opera house so beautiful

Opera house looks so beautiful
ఒపేరా హుసే చాల బావుంది

At Sydney bridge

Me at Sydney bridge
సిడ్నీ బ్రిడ్జి దగ్గర నేను

In the garden

Me & Dad in the gardens, close to Sydney opera house
నేను నాన్న ఒపేరా హుసే దగ్గర వున్నా గార్డెన్ లో

Sydney view from Dad office

A view from Dad's office
నాన్న ఆఫీసు లో నుంచి సిడ్నీ ఎంత బావుందో

Rail stratin @ Dad office

To go to Dady office, we need to get down at Martinplace rail station
నాన్న ఆఫీసు కి వెళ్ళాలి అంటే, మార్టిన్ ప్లేస్ రైల్వే స్టేషన్ లో దిగాలి

Having Prasadam @ Murugan temple





Sydney మురుగన్ టెంపుల్ లో ప్రసాదం తింటున్న

Me having prasadam in Sydney Murugan temple

I am @ work

I too can work on laptop like Dad
నాన్న లాగా నేను కూడా laptop మీద వర్క్ చేస్తాను తెలుసా


Add Image

Mom taking me for a trip

Mummy taking me out for a short trip
అమ్మ నన్ను stroller లో కూర్చోపెట్టి తీసుకుని వెళ్తోంది


My favourite sitting place

In Sydney house, sitting on top of Dady
Sydney ఇంటిలో దాడి మీద ఎక్కి ఇలా కుర్చుంటాను


In front of house, Sydney

In Sydney, in front of our house
Sydney లో ఇంటి ముందు నేను


In the flight to Sydney

In Thai airways flight, on the way 2 Sydney
Thai airways flight lo నాకు నిద్ర మెలుకువ వచ్చింది, అప్పుడు సిడ్నీ కి వెళ్తున్నాము

on the way 2 Sydney

being a kid, I couldn't control the jet lag, this was taken at Bangkok airport

చిన్న పిల్లాడిని కదా నిద్ర ఆపుకోలేక పోయాను, ఇది Bangkok airport