Sunday, October 5, 2014

Hair cut

I get my haircut regularly
నేను హెయిర్ కట్ చేయించుకుంటూ


Got prize on Krishnastami

I got prize on Krishnastami in my school for by dress and reciting the poem

నాకు కృష్ణ అస్తమి రోజు స్కూల్ లో బహుమతి వచ్చింది 

Friday, August 29, 2014

Running Race



Me, vadina, bulli bava had a race @ vizag

నేను, వదిన, బుల్లి బావ వైజాగ్ లో పరుగు పందెం పెట్టకున్నం 

Me in Vizag station

I am @ Vizag station, came for my brother's naming cermony
తమ్ముడి పేరు పెట్టడానికి వైజాగ్ వచ్చాను 

I completed my UKG





Its my UKG graduation day

నేను UKG పాస్ అయ్యానోచ్

It's Holi

I love Holi, its lots of fun to play with colours

నాకు హోలీ పండగ అంటే చాల ఇష్టం, రంగులతో ఆడుకోవడం ఎంత బావుందో 

Monday, August 25, 2014

2014 B.day celebrations







Mom & Dad luv to celebrate my B.day, Mama, Atta, bava also joined the party

అమ్మ, నాన్న, మామ, అత్త . బావ అందరితో కలిసి పుట్టినరోజు జర్పుకున్న 

Sunday, August 24, 2014

Its Bhogi time




First decorate the house, make bhogi pallu ready and then take blessings from elders

ముందు ఇంటిని అందంగా చేసి, భోగి పళ్ళు తాయారు చేసుకుని, పెద్దల ఆసిర్వాచనం తీస్కుంతం 

Guess where are we playing?

Can you take a guess where are we playing?

నేను బావ ఏమి ఎక్కుతున్నాం?

I became spiderman

I became spiderman baba

నేను స్పిదేర్మన్ బాబా అయ్యాను 

Trying to play flute like Krishna

Me trying to be little Krishna

నేను బుల్లి కృష్ణ అవుదామని 

how is this phoje

How am I looking in this phoje?

ఎల్లా వంది నా phoje 

Me and Bava

Me and Bava trying to climb the tree

నేను బుల్లి బావ చెట్టు ఎక్కడానికి ప్రయతిస్తున్నాం 

Saturday, August 16, 2014

Trying the water ball




Trying to walk on the water by being in the ballon
బుడగలో వుంటే నీటి మీద నడవ వచ్చు 

Me and dad enjoying @ Vizag beach


Its great fun with dady @ Vizag beach

నాన్న నన్ను వైజాగ్ బీచ్ లో బలేగా ఆడించారు 

got B.day gift as well

Wow I got gift as well from pinni and babayya

పిన్ని బాబయ్య నాకు పుట్టినరోజు బహుమతి కూడా ఇచ్హారు 

This how I celebrated my 2013 B.day

yesssss I celebrated my B.day in grand style, Pinni and Chelli are here and babayya taking the picture

నేను పుట్టిన రోజు ఎల్లా ఎంజాయ్ చేసానో చూడండి, పిన్ని చెల్లి వున్నారు, బాబయ్య ఫోటో తీస్తున్నారు 

Getting ready for B.day celebration

Mom making me ready for B.day celebrations and chelli can't wait any more

అమ్మ నన్ను తిలకం పెట్టి రెడీ చేస్తోంది, పుట్టినరోజు కేకు కట్ చెయ్యడానికి, చెల్లి పాప ఆగలేక పోతోంది


Monday, August 11, 2014

In Altimore school

me playing in Altimore school in EastHam London

లండన్ లో నేను వున్న ఈస్ట్ హం లో అల్తిమోరే స్కూల్ లో ఆడుకునే వాడిని 

Its too cold in London

It is very cold this year (2013) in London

అయ్యా బాబోయ్ చాలా చలిగా వుంది లండన్ 

enjoying tub bath

enjoying tub bath in London apartment

లండన్ ఇంటిలో బాత్ టబ్ వుంది 

In our apartment in London

In the apartment in London

లండన్ ఇంటిలో 

on the way to UK

in the flight to UK

నేను విమానం ఎక్కి లండన్ వెళ్తూ 

Me with Abhi vadina and chota bheem

Me  Abhi vadina and chota bheem

నేను అభీ వదిన చోట భీమ్ తో 

sleeping with dad

I feel so comfortable to sleep like this with Dad

నాకు నాన్న దగ్గర ఇల్ల బొజ్జోవడం చాల ఇష్టం 

Wednesday, August 6, 2014

Its bathing time



Ya its bathing time for me
నేను స్నానం ఇల్లా చేస్తాను

I can sleep in any position




I just got sleep

నాకు బాగా నిద్దర వస్తే ఎల్లా అయిన పడుకోగలను

Just relaxing


Its the way I relax
నేను ఇల్ల రిలాక్స్ అవుతాను 

Me and Dad workign with laptop


I like to work on laptop with Dad

నాకు నాన్నతో లాప్టాప్ మీద వర్క్ చెయ్యడం అంటే ఇష్టం

Camel ride


Its time for Camel ride
నాకు ఒంటె మీద ఎక్కడం నచ్చింది 

Tuesday, August 5, 2014

Govinda Govinda

Me offering my hair to Lord Balaji - an hindu custom

నేను వెంకటేశ్వర్లు జేజకి జట్టు ఇస్తూ 

I am so happy to go to school

I am excited to go to school

నాకు బడికి వెళ్ళడం అంటే చాల ఇష్టం 

Fashion icon


Am I good fashion model?

నేను మంచి మోడల్ కదా?